#Rythunestham #TerraceGarden #Roofgarden

హైదరాబాద్ మోతీనగర్ కి చెందిన కౌసల్య.. గత 3 ఏళ్లుగా మిద్దెతోట సాగు చేస్తున్నారు. వివిధ రకాల తీగజాతులు, కూరగాయలు, పూలు, పండ్లు సేంద్రియంగా పెంచుతున్నారు. తీగజాతిలో వచ్చిన పిందెలు రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకొని పాలినేషన్ పద్ధతిలో అవి కాయలుగా మారేలా చేస్తున్నారు. ఈ పద్ధతిలో నూటికి నూరు శాతం ఫలితాలు ఉంటాయని అంటున్నారు కౌసల్య.

Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardener Kousalya
Roof Gardener Kousalya
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
Video Rating: / 5

Terrace Garden – Pollination – Better Yields || Kousalya – Motinagar – Hyderabad || Rytunestham

About The Author
-

17 Comments

Leave a Reply to santhi seshu bethina Cancel reply