#Rythunestham #Terracegarden #Roofgarden

నేటి తరాన్ని ప్రకృతికి దగ్గర చేయాలి. మట్టి… నీరు… మొక్కల ప్రాధాన్యాన్ని వివరించాలి. పచ్చదనంతో కలిసి సాగడం నేర్పాలి. అవే వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాంక్రీట్ జంగిల్ జీవితాల్లో ఇది సాధ్యం కావాలంటే… అవకాశం ఉన్న ప్రతి డాబాపై… మిద్దెతోటలు సాగవ్వాలి అంటున్నారు… హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ కి చెందిన జీవన్ రెడ్డి. కూతురు పుట్టిన రోజు కానుకగా వెయ్యి చదరపు అడుగుల్లో ఆద్య టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఆకు కూరలు, కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల పెంపకానికి పూర్తిగా ఫైబర్ టబ్బులే వాడుతుండటం…. ఈ గార్డెన్ ప్రత్యేకం. మరి ఆ విశేషాలేంటో చూద్దాం……..

Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
container gardening
Terrace Garden in Fiber Tubs
Video Rating: / 5

Terrace Garden in Fiber Tubs || A Father Gift to Daughter || Jeevan Reddy | Ghatkesar | Rytunestham

About The Author
-

17 Comments

Leave a Reply to Sravanthi Chotu Cancel reply