Added by on 2020-02-06

#Rythunestham #Terracegarden #Roofgarden నేటి తరాన్ని ప్రకృతికి దగ్గర చేయాలి. మట్టి… నీరు… మొక్కల ప్రాధాన్యాన్ని వివరించాలి. పచ్చదనంతో కలిసి సాగడం నేర్పాలి. అవే వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాంక్రీట్ జంగిల్ జీవితాల్లో ఇది సాధ్యం కావాలంటే… అవకాశం ఉన్న ప్రతి డాబాపై… మిద్దెతోటలు సాగవ్వాలి అంటున్నారు… హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ కి చెందిన జీవన్ రెడ్డి. కూతురు పుట్టిన రోజు కానుకగా వెయ్యి చదరపు అడుగుల్లో ఆద్య టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఆకు కూరలు, కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల పెంపకానికి పూర్తిగా ఫైబర్ టబ్బులే వాడుతుండటం…. ఈ గార్డెన్ ప్రత్యేకం. మరి ఆ విశేషాలేంటో చూద్దాం…….. Terrace Garden Roof Garden Organic terrace garden organic terrace garden Natural Farming Terrace Gardeners Roof Gardeners Inti Panta Midde Thota Home Crops Hyderabad Terrace Gardens container gardening Terrace Garden in Fiber Tubs Video Rating: / 5 Related PostsFather saw his daughter with fisherman in the vegetable gardenHome Made Natural Fertilizers for Terrace Garden || Roof Gardening Tips || RytunesthamGrow onions in terrace garden || Roof Gardening tips || Shanti – Dheeraj || RytunesthamTerrace Garden – Pollination – Better Yields || Kousalya – Motinagar – Hyderabad || RytunesthamFather saw his daughter with fisherman in the vegetable garden – New comedy from FankidAmazing Three-story Garden From Fiber Cement Roof – Garden Decoration Ideas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

 

17 Comments