#Rythunestham #TerraceGardening #OrganicFarming

☛ Subscribe for latest Videos – https://youtu.be/0Hh4qYLSeU0
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.com/
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham
☛ Follow us on – https://twitter.com/rythunestham1

****************************************
కాంక్రీట్ జంగిల్ వంటి నగరాల్లో
స్వచ్ఛమైన గాలి, ఆహారం కరువైంది

కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు..
ఇలా తినే ప్రతి ఆహారం రసాయనాలతో కలుషితమైంది

దీని ఫలితమే.. రోజు రోజుకీ
తీవ్రం అవుతున్న అనారోగ్య సమస్యలు

వీటి నుంచి బయటపడేందుకు సులువైన మార్గం
సేంద్రియ పద్ధతిలో మిద్దెతోటల పెంపకం

నాణ్యమైన ఆహారం, చల్లని గాలి..
ఆరోగ్యానికి భరోసా ఇంటిపంటలతో సాధ్యం

ఈ నేపథ్యంలో.. మిద్దెతోటల పెంపకం, పంటల వివరాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అంశాలపై నగర వాసుల్లో అవగాహన పెంచేందుకు… రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ సహకారంతో హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ పక్కన గల బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో సెప్టెంబర్ 9న(ఆదివారం) మిద్దెతోట అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో టెర్రస్, బాల్కనీ, కిచెన్ గార్డెనింగ్ లలో సేంద్రియ పద్ధతిలో కూరగయాలు, పూలు, పండ్ల పెంపకం విధానాలను వివరించడం జరుగుతుంది.
హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, బకెట్ గార్డెన్ నిపుణులు రవిచంద్ర, ఉద్యానవనశాఖ అధికారులు … ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సేంద్రియ పద్ధతిలో ఇంటి పంటల పెంపకం విధానాలను వివరిస్తారు. మిద్దెతోటలపై సందేహాలను నివృత్తి చేస్తారు. మిద్దెతోట చేపట్టేందుకు అవసరమైన విత్తనాలు, మొక్కలు, పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
ఈ అవగాహన కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 : 00 వరకు జరుగుతుంది.
వేదిక : బాబు జగ్జీవన్ రామ్ భవన్, కొత్తపేట రైతు బజార్ పక్కన, కొత్తపేట, హైదరాబాద్. హోటల్ జూపిటర్, క్రితంగ హోటల్ పక్కన, కొండాపూర్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. మరిన్ని వివరాలకు 9849312629, 9676797777 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు.
********************************************
Farmers Friend Rythunestham Foundation is conducting training program on terrace gardening, balcony gardening, kitchen gardening methods and Vegetables Cultivation through Organic / Nature farming. The Event is Scheduled on 9th September 2018 (Sunday). In association with Telangana Horticulture Department, Rythunestham Foundation is conducting the program. It will be held at Babu Jagjeevan Ram Bhavan, Besides Kothapet Rythu Bazar, Kothapet, Hyderabad.
Terrace Garden Expert Tummeti Ragotham Reddy, Ravichandra, Horticulture department officers will attend the program and give valuable suggestions and techniques on terrace, balcony, kitchen gardening. All are welcome. Entry is free.
Training session will be conducted from 9.30am to 1 pm.
For more details contact 9849312629 , 9676797777.

Seeds I bought from the Department of Agriculture to cultivate in my Home garden

Home garden cultivation in Sri Lanka – Details about Seeds I bought from the Department of Agriculture seeds and planting material sales shop to cultivate in my home garden. Today I bought four varieties of seeds to cultivate in my home garden. There Okra, Bushita beans, Luffa and Spinach. all varieties produced by the Department of Agriculture in Sri Lanka. I think these local varieties most suitable for home gardening. If you hope to start home garden cultivation in Sri Lanka, I think this is the best place to buy quality vegetable seeds with trust.
Buy quality vegetable seeds in Sri Lanka # Okara seeds # Luffa seeds # Spinach seeds # Bushita beans seeds # buy seeds to home gardening

Department of Agriculture seeds and planting material sales shops locations and contact details: https://scontent.fcmb10-1.fna.fbcdn.net/v/t1.15752-0/p480x480/91777238_357290525187596_1833844971174625280_n.jpg?_nc_cat=101&_nc_sid=b96e70&_nc_ohc=vQBUifQmNbkAX-PO-Yl&_nc_ht=scontent.fcmb10-1.fna&_nc_tp=6&oh=8b2b5a644ef3774ca08b319315e9efd0&oe=5ED0D613
Video Rating: / 5

Terrace Garden – Awareness Program || Rythunestham || TS Horticulture Department

About The Author
-

7 Comments