#Rythunestham #Terracegarden #Roofgarden మిద్దెతోట… ! ఇంటికి సహజ ఆహారం, ఆహ్లాదాన్ని అందిస్తుంది. అలాగే… తోటి వారిని ఆకర్షిస్తుంది. వారు ఇంటి పంటలు పెంచేలా ప్రేరణ కల్పిస్తుంది. హైదరాబాద్ లోని బోడుప్పల్ కి చెందిన శాంతి – ధీరజ్ లు అలా ఆసక్తితో మిద్దెతోటల సాగులో అడుగుపెట్టిన వారే. మొదలు పెట్టి ఏడాదే అయినా… ఇష్టంతో ఇంటి పంటల మెళకువులను పూర్తి తెలుసుకున్నారు శాంతి. వాటిని పక్కాగా అమలు చేస్తు సహజ ఆహారం పొందుతున్నారు. Terrace Garden […]
Read more