#Rythunestham #Terracegarden #Roofgarden నేటి తరాన్ని ప్రకృతికి దగ్గర చేయాలి. మట్టి… నీరు… మొక్కల ప్రాధాన్యాన్ని వివరించాలి. పచ్చదనంతో కలిసి సాగడం నేర్పాలి. అవే వారిని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాంక్రీట్ జంగిల్ జీవితాల్లో ఇది సాధ్యం కావాలంటే… అవకాశం ఉన్న ప్రతి డాబాపై… మిద్దెతోటలు సాగవ్వాలి అంటున్నారు… హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ కి చెందిన జీవన్ రెడ్డి. కూతురు పుట్టిన రోజు కానుకగా వెయ్యి చదరపు అడుగుల్లో ఆద్య టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. […]

Read more

#Rythunestham #Terracegarden #Roofgarden మిద్దెతోట… ! ఇంటికి సహజ ఆహారం, ఆహ్లాదాన్ని అందిస్తుంది. అలాగే… తోటి వారిని ఆకర్షిస్తుంది. వారు ఇంటి పంటలు పెంచేలా ప్రేరణ కల్పిస్తుంది. హైదరాబాద్ లోని బోడుప్పల్ కి చెందిన శాంతి – ధీరజ్ లు అలా ఆసక్తితో మిద్దెతోటల సాగులో అడుగుపెట్టిన వారే. మొదలు పెట్టి ఏడాదే అయినా… ఇష్టంతో ఇంటి పంటల మెళకువులను పూర్తి తెలుసుకున్నారు శాంతి. వాటిని పక్కాగా అమలు చేస్తు సహజ ఆహారం పొందుతున్నారు. Terrace Garden […]

Read more

#Rythunestham #Terracegarden #Roofgarden ఇష్టంగా సాగు చేస్తే మిద్దెతోట ఇచ్చే ఆరోగ్యం, ఆనందం అపారం. మనవైన పంటలతో పాటు అరుదైన రకాలు పెంచితే.. వాటి నుంచి అందే ఫలాలు అద్భుతం. ఈ విషయాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు…. హైదరాబాద్ శివారులోని బాచుపల్లికి చెందిన ఉషారాణి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నారు. విధుల్లో రైతులకు పంటల సాగుపై శిక్షణ ఇస్తూ… ఇంట్లో మిద్దెతోటనూ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మిద్దెతోటలో చీడ పీడల నివారణ, […]

Read more

#Rythunestham #TerraceGarden #Roofgarden హైదరాబాద్ మోతీనగర్ కి చెందిన కౌసల్య.. గత 3 ఏళ్లుగా మిద్దెతోట సాగు చేస్తున్నారు. వివిధ రకాల తీగజాతులు, కూరగాయలు, పూలు, పండ్లు సేంద్రియంగా పెంచుతున్నారు. తీగజాతిలో వచ్చిన పిందెలు రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకొని పాలినేషన్ పద్ధతిలో అవి కాయలుగా మారేలా చేస్తున్నారు. ఈ పద్ధతిలో నూటికి నూరు శాతం ఫలితాలు ఉంటాయని అంటున్నారు కౌసల్య. Terrace Garden Roof Garden Organic terrace garden organic terrace garden Natural Farming […]

Read more