నగరాల్లో నయా సాగు విధానమే… మిద్దెతోట. కాంక్రీట్ జంగిల్లోనూ స్వచ్ఛమైన ఆహారం, ఆక్సిజన్ మిద్దెతోటల ద్వారా లభిస్తాయి. వీటి ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటున్న నగర వాసులు… డాబా సాగు, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి ఔత్సాహికుల కోసం రైతు నేస్తం ఫౌండేషన్.. మిద్దెతోట సాగుపై హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే… వేసవిలో మిద్దెతోట నిర్వహణ, డాబా సాగు విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై… […]

Read more