కాంక్రీట్ జంగిళ్లు.. పచ్చనిలోగిళ్లుగా మారుతున్నాయి. హరిత వికాసానికి హరివిల్లులా బాటలు వేస్తున్నాయి. ఇంటిముంగిలి… లేకుంటే ఇంటిపైకప్పు.. ఇలా ఎక్కడ కాస్త జాగా ఉంటే అక్కడే పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. ప్రభుత్వాల సహకారం, ప్రకృతిపై మమకారం వెరసి పట్టణ ప్రజలు…గృహాన్ని హరితసీమగా మార్చేస్తున్నారు. రసాయనిక సేద్యం వద్దంటూ గృహాలవద్దే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పళ్లు సాగు చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ———————————————————————————————- For Latest Updates on ETV Channels !! ☛ Visit our Official Website: http://www.etv.co.in […]

Read more