#Rythunestham #Terracegarden #Roofgarden

ఇష్టంగా సాగు చేస్తే మిద్దెతోట ఇచ్చే ఆరోగ్యం, ఆనందం అపారం. మనవైన పంటలతో పాటు అరుదైన రకాలు పెంచితే.. వాటి నుంచి అందే ఫలాలు అద్భుతం. ఈ విషయాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు…. హైదరాబాద్ శివారులోని బాచుపల్లికి చెందిన ఉషారాణి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరక్టర్ గా ఉన్నారు. విధుల్లో రైతులకు పంటల సాగుపై శిక్షణ ఇస్తూ… ఇంట్లో మిద్దెతోటనూ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

మిద్దెతోటలో చీడ పీడల నివారణ, మొక్కల రక్షణ పోషణకు ఉషా రాణి పూర్తిగా సేంద్రియ విధానాలనే పాటిస్తున్నారు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సహజ ద్రావణాలు తయారు చేసి.. మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. తద్వారా చీడ పీడల సమస్యను విజయవంతంగా నివారిస్తున్నారు.
Video Rating: / 5

Home Made Natural Fertilizers for Terrace Garden || Roof Gardening Tips || Rytunestham

About The Author
-

13 Comments