#Rythunestham #Terracegarden #Roofgarden
మిద్దెతోట… ! ఇంటికి సహజ ఆహారం, ఆహ్లాదాన్ని అందిస్తుంది. అలాగే… తోటి వారిని ఆకర్షిస్తుంది. వారు ఇంటి పంటలు పెంచేలా ప్రేరణ కల్పిస్తుంది. హైదరాబాద్ లోని బోడుప్పల్ కి చెందిన శాంతి – ధీరజ్ లు అలా ఆసక్తితో మిద్దెతోటల సాగులో అడుగుపెట్టిన వారే. మొదలు పెట్టి ఏడాదే అయినా… ఇష్టంతో ఇంటి పంటల మెళకువులను పూర్తి తెలుసుకున్నారు శాంతి. వాటిని పక్కాగా అమలు చేస్తు సహజ ఆహారం పొందుతున్నారు.
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
Hyderabad Terrace Gardens
Shanti – dheeraj terrace garden
shanti terrace garden
container gardening
Water nni days ki avali
Onians vethhanlu vesanu raledu
https://youtu.be/GEBdt_VL8fA
Automatic sprayer. ఆటోమేటిక్ స్ప్రే చుడండి
idi white onion kadhu regular pink onion kadhu kadha maku regular pink onion ela penchukovalo chupiyandi
I am also own vegge on my terrace garden
Super madam
ఉల్లి కూర కూడ వాడుకోవచ్చు చాలా బాగుంటుంది