Go behind the scenes of the meat, dairy, and egg industries, all in just one minute.

చిరుధాన్యాలు… తక్కువ నీరు, అతి తక్కువ పెట్టుబడితో సాగయ్యే పంటలు. వాతావరణ ప్రతికూల సమయాల్లో కూడా ఈ పంటలను పండించవచ్చు. ఈ నేపథ్యంలో… రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో ఏర్పాటు చేసిన రైతు శిక్షణా కేంద్రంలో చిరుధాన్యాల సాగు నిపుణులు విజయ్ కుమార్ గారిచే చిరుధాన్యాల సాగుపై రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విజయ్ కుమార్…. వివిధ రకాల చిరుధాన్యాల పంటలు, వాటిని సాగు చేసే పద్ధతులను వివరించారు.

ఆరికెల సాగు – అవలంబించాల్సిన విధానాలు – పంట కాలం – దిగుబడి

ఇందులో ముఖ్యమైనవి “అరికెలు”… వీటిని పాత్ర గురించి ప్రాకృతిక రైతు విజయ్ కుమార్ వివరిస్తారు..

Kodo Millet cultivation tips by farming expert vijay kumar

Factory Farming in 60 Seconds Flat

| Vertical farming | 24 Comments
About The Author
-

24 Comments

  • one boi

    I don't support any of these inhumane factory farming practices, but sometimes the food and milk is from small-scale family farms and dairies, which never have these inexcusable conditions. PETA receives a lot of hatred due to the portrayal of all farmers as evil. They should instead advocate stricter animal conditions, while allowing humane free-range farming practices.

  • Jeremiah Thornton

    I know how they work, PETA. But I want to change the industry rather than destroy it. In the future, if I do eat meat, I would make doubly sure that they didn't go through this.

  • Jose Luis Palomino

    Llegué a éste video porque jugué el pokémon de peta, la verdad al terminar de jugar lo que más me dieron ganas fue de ir por una hamburguesa a mcdonald´s, es una excelente publicidad para la compañía, mañana mismo voy temprano por mis mc tríos de mc muffin y por la tardecita mis mc tríos 3 x 3.

    No entiendo porque atacan así sólo a mc donald´s ni mucho menos a pokémon ya que son dibujos animados, no son animales de consumo ni mucho menos, por mi parte odio la caricatura pero me encanta pokémon go…

  • Robin Hood

    Go vegan please….open your eyes, open your heart, open your mind…..and see with the eyes of the heart!!!!….the animal are not ours….the animals are not food, but the animals are LIFE!
    Go vegan please….grazie Peta, come sempre condivido e diffondo anche in Italia. ANIMALI LIBERI!!!

  • Nocturnal Films

    Ik this may be cruel to some but it is the way of life, humans are animals like lions and other animals, we eat meat and vegetables because we can. Trust me, a lion preying for its food would be feel as cruel as this.

  • maharadhi ravisst

    వర్ష కాలం కాకుండా నీటి పారుదల విధానం లో పంచడం అవుతుందా లేదా అనేది రెండు అంతర్ పంటలు గా కంది చెప్పారు విత్తనం మాకు విజయనగరం దగ్గర ఎక్కడ దొరుకుతుంది వివరిస్తారు లేకుంటే మీ దగ్గర ఉంటే మీ ఖాతా లో డబ్బు జమ చేసై పంపించగలరా తేలియ చెయ్యండి

  • vinaya bhushna reddy Gade

    బాపట్ల వ్యవసాయ ఇంజనిరు కాలెజి వారు అండుకొరలమిషను ఎంత శాతంవస్తనాయి చుసుకొని మిషను 1కావాలని చెకుయిచారు
    అన్న నిను అండుకోరల మిషను తయరు చెస్తన్నను నిను చిన్నరైతుని నాపెరు గాదె వినయభూషణరెడ్డి మికుతెలిసినరైతులకి చెపగలరని బావిస్తనాను ఇపంట తెలంగాణ లొ చాలావెశారు ఇ మిషనులొ మెరికలురావు దిని దర70000వెలు నానెంబరు 8074765385
    మరకొడా పడతము

  • mahendra babu pasupuleti

    ఏ నెల లో విత్తాలి నీటిని తడులు ఎన్ని సశ్య రక్షణ వివరాలు తెలుపగలరు