చాల మంది పట్టణ ప్రజలు ..రూఫ్ గార్డెనింగ్ చెయ్యడం చాల ఖర్చు తో కూడుకున్నదిగా భావిస్తారు కాని ..
మన హైదరాబాద్ కి చెందిన శ్రీ రవిచంద్ర గారు …ఇంటి పైకప్పు మీద ప్లాస్టిక్ బకెట్స్ ను ఉపయోగించి.. తక్కువ ఖర్చు తో ..ఇంటి కి కావలిసిన అన్ని రకాల కూరగాయలు పెంచుతూ ..డబ్బు ను ఆదా చేస్తున్నారు ..అంతే కాకుండా సేంద్రియ పద్దతి ని అవలంబించడం వాళ్ళ వారి ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారు..
Video Rating: / 5

Container Gardening || Bucket Gardening | Rythu Nestham |Roof Gardening

About The Author
-

20 Comments