Added by on 2019-07-21

హైడ్రోపోనిక్ సాగు పద్ధతి | Hydroponic Farming | hmtv Agri

మట్టి అవసరం లేకుండా పంటల సాగు
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటల సాగుతో అధిక ప్రయోజనం
ఈ పద్ధతిలో కూరగాయలు, పండ్లు, పూల సాగు చేయవచ్చు
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చు
చీడపీడలు, ఇతర వ్యాధుల బెడద లేదు
కలుపు సమస్య ఊసే లేదు
ఏడాది పొడవునా పచ్చని పంటలను పండించవచ్చు
అధిక పంట దిగుబడిని సాధించవచ్చు

#HydroponicFarming #Agriculture #hmtvAgri
Video Rating: / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*